(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.30. అధ్యాయః 030
Mahabharata - Karna Parva - Chapter Topics
శల్యేన సారథీభూయాధిష్ఠితం రథమధిష్ఠాయ కర్ణస్య రణాయ నిర్యాణం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 8-30-0x(4910)(56343)
అయం తే కర్ణ సారథ్యం మద్రరాజః కరిష్యతి।
కృష్ణాదభ్యధికో యంతా దేవేశస్యేవ మాతలిః॥ 8-30-1(56344)
యథా హరిహయైర్యుక్తం సంగృహ్ణాతి స మాతలిః।
శల్యస్తథా తవాద్యాయం సంయంతా రథవాజినాం॥ 8-30-2(56345)
యోధే త్వయి రథస్థే చ మద్రరాజే చ సారథౌ।
రథశ్రేష్ఠో ధ్రువం సంఖ్యే పార్థానభిభవిష్యతి॥ 8-30-3(56346)
సంజయ ఉవాచ। 8-30-4x(4911)
తతో దుర్యోధనో భూయో మద్రరాజం తరస్వినం।
ఉవాచ రాజన్సంగ్రామేఽధ్యుషితే పర్యుపస్థితే॥ 8-30-4(56347)
కర్ణస్య యచ్ఛ సంగ్రామే మద్రరాజ హయోత్తమాన్।
త్వయాఽభిగుప్తో రాధేయో విజేష్యతి ధనంజయం॥ 8-30-5(56348)
ఇత్యుక్తో రథమాస్థాయ తథేతి ప్రాహ భారత।
శల్యేఽభ్యుపగతే కర్ణః సారథిం సుమనాఽబ్రవీత్॥ 8-30-6(56349)
త్వం సూత స్యందనం మహ్యం కల్పయేత్యసకృత్త్వరన్॥ 8-30-7(56350)
తతో జైత్రం రథవరం గంధర్వనగరోపమం।
విధివత్కల్పితం భద్రం జయేత్యుక్త్వా న్యవేదయత్॥ 8-30-8(56351)
తం రథం రథినాం శ్రేష్ఠః కర్ణోఽభ్యర్చ్య యథావిధి।
సంపాదితం బ్రహ్మవిదా పూర్వమేవ పురోధసా॥ 8-30-9(56352)
కృత్వా ప్రదక్షిణం యత్నాదుపస్థాయ చ భాస్కరం।
సమీపస్థం మద్రరాజమారోహ త్వమథాబ్రవీత్॥ 8-30-10(56353)
తతః కర్ణస్య దుర్ధర్షం స్యందనప్రవరం మహత్।
ఆరురోహ మహాతేజాః శల్యః సింహ ఇవాచలం॥ 8-30-11(56354)
తతః శల్యాశ్రితం దృష్ట్వా కర్ణః స్వం రథముత్తమం।
అధ్యతిష్ఠద్యథాఽంభోదం విద్యుత్వంతం దివాకరః॥ 8-30-12(56355)
తావేకరథమారూఢావాదిత్యాగ్నిసమత్విషౌ।
అభ్రాజేతాం యథా మేఘం సూర్యాగ్నీ సహితౌ దివి॥ 8-30-13(56356)
సంస్తూయమానౌ తౌ వీరౌ తదాస్తాం ద్యుతిమత్తమౌ।
ఋత్విక్సదస్యైరింద్రాగ్నీ స్తూయమానావివాధ్యరే॥ 8-30-14(56357)
స శల్యసంగృహీతాశ్వే రథే కర్ణః స్థితో బభౌ।
ధనుర్విష్ఫారయన్ఘోరం పరివేషీవ భాస్కరః॥ 8-30-15(56358)
ఆస్థితః స రథశ్రేష్ఠం కర్ణః శరగభస్తిమాన్।
ప్రబభౌ పురుషవ్యాఘ్రో మందరస్థ ఇవాంశుమాన్॥ 8-30-16(56359)
తం రథస్థం మహాబాహుం యుద్వాయామితతేజసం।
దుర్యోధనస్తు రాధేయమిదం వచనమబ్రవీత్॥ 8-30-17(56360)
అకృతం ద్రోణభీష్మాభ్యాం దుష్కరం కర్మ సంయుగే।
కురుష్వాధిరథే వీర మిషతాం సర్వధన్వినాం॥ 8-30-18(56361)
మనోగతం మమ హ్యాసీద్భీష్మద్రోణౌ మహారథౌ।
అర్జునం భీమసేనం చ నిహంతారావితి ధ్రువం॥ 8-30-19(56362)
తాభ్యాం యదకృతం వీర వీరకర్మ మహామృధే।
తత్కర్మ కురు రాధేయ వజ్రపాణిరివాపరః॥ 8-30-20(56363)
గృహాణ ధర్మరాజం వా జహి వా త్వం ధనంజయం।
భీమసేనం చ రాధేయ మాద్రీపుత్రౌ యమావపి॥ 8-30-21(56364)
జయశ్చ తేఽస్తు భద్రం తే ప్రయాహి పురుషర్షభ।
పాండుపుత్రస్య సైన్యాని కురు సర్వాణి భస్మసాత్॥ 8-30-22(56365)
తతస్తూర్యసహస్రాణి భేరీణామయుతాని చ।
వాద్యమానాన్యరోచంత మేఘశబ్దో యథా దివి॥ 8-30-23(56366)
ప్రతిగృహ్య తు తద్వాక్యం రథస్థో రథరుత్తమః।
అభ్యభాషత రాధేయః శల్యం యుద్ధవిశారదం॥ 8-30-24(56367)
చోదయాశ్వాన్మహాబాహో యావద్వన్మి ధనంజయం।
భీమసేనం యమౌ చోభౌ రాజానం చ యుధిష్ఠిరం॥ 8-30-25(56368)
అద్య పశ్యతు మే శల్య బాహువీర్యం ధనంజయః।
అస్యతః కంకపత్రాణాం సహస్రాణి శతాని చ॥ 8-30-26(56369)
అద్య క్షేప్స్యాంయహం శల్య శరాన్పరమతేజనాన్।
పాండవానాం వినాశాయ దుర్యోధనజయాయ చ॥ 8-30-27(56370)
సంజయ ఉవాచ। 8-30-28x(4912)
ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య శల్యః కర్ణం వచోఽబ్రవీత్।
కథం ను తాన్మహావీర్యాన్పాండవానవమన్యసే॥ 8-30-28(56371)
సర్వాస్త్రజ్ఞాన్మహేష్వాసాన్సర్వానేన మహాబలాన్।
అనివర్తినో మహాభాగానజయ్యాన్సత్యవిక్రమాన్।
అపి సంజనయేయుర్యే భయం సాక్షాచ్ఛతక్రతోః॥ 8-30-29(56372)
యదా శ్రోష్యసి నిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః।
రాధేయ పార్థధనుషస్తదా నైవం వదిష్యసి॥ 8-30-30(56373)
యదా ద్రక్ష్యసి భీమేన కుంజరానీకమాహవే।
విశీర్ణదంతం నిహతం తదా నైవం వదిష్యసి॥ 8-30-31(56374)
యదా ద్రక్ష్యసి సంగ్రామే ధర్మపుత్రం యమౌ తథా।
శితైః పృషత్కైః కుర్వాణానభ్రచ్ఛాయామివాంబరే॥ 8-30-32(56375)
అస్యతః క్షిణ్వతశ్చారీఁల్లఘుహస్తాందురాసదాన్।
పార్థివాగపి చాన్యాంస్త్వం తదా నైవం వదిష్యసి॥ 8-30-33(56376)
సంజయ ఉవాచ। 8-30-34x(4913)
అనాదృత్య తు తద్వాక్యం మద్రరాజే భాషితం।
ద్రక్ష్యస్యద్యేత్యవోచత్తం శల్యం కర్ణో జనేశ్వర॥ ॥ 8-30-34(56377)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి త్రింశోఽధ్యాయః॥ 30 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-30-2 హరిహయైరింద్రతురగైర్యుక్తం రథం॥
8-30-4 అధ్యుషితే ప్రాతఃకాలే॥
8-30-30 త్రింశోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.